ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైన ప్రముఖ కంపెనీ

News Published On : Wednesday, May 21, 2025 10:41 AM

అమెరికాకు చెందిన ప్రఖ్యాత షూ తయారీ సంస్థ నైకీ తన టెక్నాలజీ విభాగంలో ఉద్యోగులను తగ్గించేందుకు నిర్ణయించింది. సంస్థ సీఈఓ ఇలియట్ హిల్ నేతృత్వంలో చేపడుతున్న విస్తృత పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే కచ్చితమైన సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. కొన్ని సాంకేతిక సంబంధిత పనులను థర్డ్-పార్టీ వెండర్లకు అప్పగించే యోచనలో కూడా ఉన్నట్లు నైకీ తెలిపింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...