ఆన్ లైన్ ఆర్డర్.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే..!

News Published On : Saturday, June 14, 2025 09:09 PM

 లైన్ లో ఓ వస్తువు ఆర్డర్ పెట్టిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. ట్యాబ్ ఆర్డర్ చేస్తే లైఫ్ బాయ్ సబ్బులు ఇంటికొచ్చాయి. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటు చేసుకుంది. కూకట్ పల్లిలో నివాసం ఉంటున్న సుబ్బారావు తన భార్య కోసం ట్యాబ్ ను అమెజాన్ లో ఆర్డర్ పెట్టాడు. వారం తర్వాత ఇంటికి వచ్చిన ఆర్డర్ ను ఓపెన్ చేయగా అందులో ట్యాబ్ కి బదులు లైఫ్ బాయ్ సబ్బులు కనిపించాయి. దీంతో కస్టమర్ ఖంగు తిన్నాడు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...