Breaking: జర్నలిస్టు కృష్ణంరాజు అరెస్ట్

News Published On : Wednesday, June 11, 2025 10:31 PM

సాక్షి టీవీ డిబేట్ లో జర్నలిస్ట్ కృష్ణంరాజును అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈ రోజు జర్నలిస్ట్ కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యల కేసులో కృష్ణంరాజు ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...