పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. రూ.56,000 జీతం
గేట్ అభ్యర్థులకు ISRO గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ పద్ధతిలో సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందులో సెలెక్ట్ అయిన వారికి రూ.56,100 జీతంతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వనుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 19 వరకు www.isro.gov.in ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.