BREAKING: యుద్ధానికి సిద్ధం.. క్షిపణి ప్రయోగించిన భారత్
భారత్, పాక్ యుద్ధ వాతావరణ నెలకొంటున్న సమయంలో భారత్ సహసోపేత చర్యకు దిగింది. భారత నావికాదళం గురువారం స్వదేశీ క్షిపణి నౌక INS సూరత్‌పై ఓ క్షిపణిని ప్రయోగించింది.
గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని ఛేదించింది. తక్కువ ఎత్తులో ఎగిరే క్షిపణి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చివేసింది. ఇది భారతీయ నావికా దళ సామర్థ్యాన్ని చాటిచెప్పింది. పవాల్గామ్‌లో టెర్రర్ అటాక్ కారణంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు, దౌత్య సంబంధాలు రద్దు అవుతున్నాయి.