గూగుల్ పే యూజర్లకు గుడ్ న్యూస్..!
గూగుల్ పే యూజర్లకు ఇది గుడ్ న్యూస్. క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో గూగుల్ పే యాప్‌కు క్రికెట్ గేమ్ ఫీచర్ తేజ్ షాట్స్ ను జోడించింది. ఇందులో యూజర్లు క్రికెట్ ఆడి పరుగులు చేసి రూ.2,000 వరకు గెలుచుకోవచ్చు. ఇది పరిమితకాల ఆఫర్. 100 రన్స్ కొడితే రూ.50, 3,000 రన్స్ కొడితే రూ.2,000 గెలుచుకోవచ్చు. గేమ్‌లో రన్స్ చేసి వోచర్లను (స్క్రాచ్ కార్డ్స్) గెలుచుకోవచ్చు. ఈ ఓచర్లను రిడీమ్ చేసుకొని క్యాష్ పొందొచ్చు. ఎలా ఆడాలి, మనీ రీడిమ్ ఎలా చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియో ద్వారా చూడండి