తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,200గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,310గా కొనసాగుతోంది. ఇటు కేజీ వెండి ధర రూ.1,10,900గా ఉంది. ప్లాటినం ధర రూ.28,920గా కంటిన్యూ అవుతోంది.