తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
నేడు ఉదయం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,200గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.95,130గా నమోదు అయ్యింది. ఇక కిలో వెండి ధర రూ.1,08,000గా కొనసాగుతోంది.