స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
నిన్నటితో పోల్చితే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 తగ్గటంతో రూ.97,640కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.400 తగ్గి రూ.89,500గా ఉంది. కిలో వెండి ధర రూ. 100 పెరగ్గా రూ.1,11,000 వద్ద కొనసాగుతోంది.