సెలవులకు ఇంటికి వస్తే.. బలవంతంగా పెళ్లి చేసేశారు

News Published On : Thursday, May 1, 2025 11:28 AM

ఏపీలోని తిరుపతి జిల్లా కోటలో దారుణ ఘటన వెలుగుచూసింది. వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఏడో తరగతి చదువుతున్న కూతురికి పేరెంట్స్ బలవంతంగా పెళ్లి చేసేశారు. భర్తతో కాపురం చేయాల్సిందేనని, తనను కన్నవాళ్లు వేధిస్తున్నారని ఆ బాలిక టీచర్ల వద్ద బోరున ఏడ్చింది. దాంతో వారు పోలీసులతో పాటు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...