Big Breaking: మాజీ మంత్రి బొత్సకు తీవ్ర అస్వస్థత

News Published On : Wednesday, June 4, 2025 11:34 AM

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత తలెత్తింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వేదిక పై ఉండగానే వడ దెబ్బతో సొమ్మసిల్లి పడిపోయారు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.