Breaking: విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం
ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఎస్ఎంఎస్-2లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.