Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

News Published On : Wednesday, May 21, 2025 11:34 AM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయపురలోని మనుగలి సమీపంలో ప్రైవేటు బస్సు, కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారులో ఉన్న ఐదుగురు బస్సులో ఉన్న ఒకరు మృతి చెందారు.