Breaking: భారీ భూకంపం
రష్యాలో నేడు సంభవించిన భూకంపం తీవ్ర అలజడిని రేపింది. ఈ మేరకు రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.5 గా నమోదయిందని అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమి కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన రష్యా యంత్రాంగం ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.