Breaking: మరోసారి భూకంపం

News Published On : Wednesday, April 9, 2025 10:01 AM

మయన్మార్ లో భూకంపం మిగిల్చిన విషాదం మరవకముందే తైవాన్ దేశంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.8 గా నమోదైందని యుఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. కాగా ఈ భూకంపం తీవ్రతకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.