రక్షణ రంగంలో భారత్ మరో అద్భుతం

News Published On : Thursday, May 29, 2025 09:00 AM

ఇండియా శాస్త్రవేత్తలు రక్షణ రంగంలో మరో ఘనత సాధించారు. DRDO కావేరీ ఇంజిన్ ను స్వతహాగా రూపొందించింది. కావేరీ ఇంజిన్ ఇన్ ఫ్లెట్ టెస్టింగ్ కు అనుమతి పొందింది. అయితే స్వదేశంలో ఈ టెస్ట్ చేయడానికి వసతులు లేకపోవడంతో రష్యాలో టెస్ట్ చేయనున్నారు. రష్యాలో కావేరీ ఇంజిన్ టెస్ట్కు ఏర్పాటు చేస్తున్నారు. జెట్ ఇంజిన్ దేశీయంగా తయారు చేయడంలో కావేరీ ఇంజిన్ కీలక అడుగుగా మారనుంది.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...