Breaking: నోటిఫికేషన్ విడుదల

News Published On : Friday, May 2, 2025 02:53 PM

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి విడుదల చేశారు. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు మే 3 నుండి 21 వరకు మొదటి ఫేజ్, మే 30- జూన్ 8 వరకు రెండో ఫేజ్, జూన్ 13-19 వరకు మూడో ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని అధికారులు తెలిపారు. జూన్ 13- 19 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 23న సీట్ల కేటాయింపు, జూన్ 30 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...