పదో తరగతి ఫలితాలపై క్లారిటీ

News Published On : Wednesday, April 16, 2025 08:15 AM

తెలంగాణలో పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం నిన్నటితో పూర్తయింది. ఈ నేపథ్యంలో మెమోలపై స్పష్టత వచ్చాకే టెన్త్ ఫలితాలు విడుదలవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఫలితాల్లో గ్రేడింగ్ విధానం ఉండాలనీ ప్రైవేట్ స్కూల్స్ పేర్కొన్నారు. కానీ మార్కులు ముద్రించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వెల్లడించిన తర్వాతే టెన్త్ ఫలితాలు విడుదలవుతాయని చెబుతున్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...