చిన్నారిపై అత్యాచారం: నిందితుడిని ఎన్ కౌంటర్ చేసింది ఈ లేడీ సింగమే
కర్ణాటక హుబ్బళ్లిలో ఐదేళ్ల చిన్నారిపై ఓ మృగాడు రేప్ అటెంప్ట్ చేసి చంపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో నిందితుడిని ఎన్కౌంటర్ చేసింది PSI అన్నపూర్ణ. ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని చూసి ఆమె ఏడ్చేశారు. నిందితుడు రితేశ్ కోసం వేట కొనసాగించారు. లొంగిపోమని కోరగా రితేశ్ పోలీసులపై రాళ్లు రువ్వాడు. దీంతో అన్నపూర్ణ రితేశ్పై కాల్పులు జరపగా రెండు బుల్లెట్లు తగిలి అతడు హతమయ్యాడు. అందరూ అన్నపూర్ణను లేడీ సింగం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.