కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్

News Published On : Wednesday, April 30, 2025 02:18 PM

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పలు కీలక అంశాలు వెల్లడించారు. అర్హులకు, కొత్తగా వివాహమైన వారికి త్వరలో రేషన్ కార్డులు అందిస్తామన్నారు. ఈ నెలాఖరుకు E- KYC ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీకి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.