ఉద్రిక్తతల వేళ పాక్ కు బిగ్ షాక్..!
భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ పాకిస్తాన్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్లు సమాచారం. పాక్ సైన్యంలో అధికారులు, జవాన్లు రాజీనామా చేస్తున్నట్లు వార్తలు వస్తుండటం. దాయాది దేశానికి ముచ్చెమటలు పట్టేలా చేస్తోంది. ఇప్పటికే భారత్ తో పోల్చితే సైన్యంలో, ఆయుధ పరంగా చాలా రెట్లు తక్కువగా ఉన్న పాక్.. ఇప్పుడు ఉన్న సైనికులు, ఉన్నతాధికారులు ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు వైరల్ కావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.