ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం
ప్రభుత్వ కాకుండా ప్రైవేట్ స్కూల్లో పిల్లలను చదివించాలని చాలా మంది కలలు కంటారు. ఇలాంటి వారికి ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. నిరుపేద కుటుంబాల పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో చదవడానికి బాలల నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం కింద ప్రతీ ఏడాది అవకాశాన్ని కల్పిస్తోంది.ఇందులో పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 25శాతం సీట్లు లభిస్తాయి. ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ మధ్యలోగా పూర్తి వివరాలను కూడా వెబ్సైట్లో తెలియజేయానున్నారు.