జగన్ పైన మొదలయిన మరో కుట్ర ...!
కనీసం ఒక్క అసంబ్లీ నియోజకవర్గంలోనైనా డిపాజిట్ కూడా దక్కించుకోలేని ఒక పార్టీ 74 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 38 మంది పేర్లు అవే స్థానాలకు పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థుల పేర్లను పోలి ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిందేనని ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. ఇక ఆ రెండు పార్టీల ఎన్నికల గుర్తులు మరియు ఆ రెండు పార్టీల జెండాలు కూడా ఒకదానితో మరొకటి పోలి ఉండటం, పేర్లు కూడా దాదాపుగా ఒకేలా ఉండేలా ఉన్న వారిని అభ్యర్థులుగా ఎంపికచేసి నామినేషన్లు వేయించారంటే అది ఖచ్చితంగా కుట్రేననే విషయం మరింత స్పష్టంగా తెలిసిపోతుంది.
వైసీపీ పార్టీ సానుభూతిపరులను అయోమయానికి గురిచేసేందుకు వేసిన ఎత్తుగడగా అనిపిస్తుంది. అయితే ఇలా కుట్రకు పాల్పడాల్సిన అవసరం ఎవరికి ఉంది? రాష్ట్రంలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రభంజనం నేపథ్యంలో, ఓటమి అంచుల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. కాగా ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్, వైఎస్సార్సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను పోలి ఉండటాన్ని అవకాశంగా తీసుకుని చంద్రబాబే మరో కుట్రకు తెగబడ్డారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లోక్‌సభ అభ్యర్థులు..
నియోజకవర్గం | వైసీపీ అభ్యర్థి | ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి |
---|---|---|
కాకినాడ | వంగా గీత | బద్దల గీతాదేవి |
రాజమండ్రి | మార్గని భరత్ రామ్ | రాంబాబు ముత్యాల |
ఒంగోలు | మాగుంట శ్రీనివాసరెడ్డి | మారం శ్రీనివాసరెడ్డి |
నెల్లూరు | ఆదాల ప్రభాకర్ రెడ్డి | ఏ ప్రభాకర్ |
అసెంబ్లీ అభ్యర్థులు..
నియోజకవర్గం | వైసీపీ అభ్యర్థి | ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి |
---|---|---|
పామూరు | కే అనిల్ కుమార్ | కే అనిల్ కుమార్ |
రాజంపేట | ఏం మల్లికార్జున రెడ్డి | ఓ మల్లికార్జున రెడ్డి |
నందిగామ | ఏం జెగన్మోహన్ రావు | ఏం జెగన్మోహన్ రావు |
పెనమలూరు | కే పార్థసారధి | వి పార్థసారధి |
మైలవరం | కృష్ణప్రసాద్ | కృష్ణ రావు |
పెదకూరపాడు | ఎన్ శంకర్ రావు | ఎన్ శంకర్ రావు |
పర్చూరు | డి వెంకటేశ్వర రావు | డి వెంకటేశ్వర్లు |
చీరాల | ఏ కృష్ణమోహన్ | కే కృష్ణమోహన్ |
ఒంగోలు | బాలినేని శ్రీనివాసరెడ్డి | బాలినేని శ్రీనివాస రావు |
మార్కాపురం | కే నాగార్జున రెడ్డి | ఏ నాగార్జున రెడ్డి |
కావాలి | ప్రతాప్ కుమార్ రెడ్డి | ప్రతాప్ |
ఉదయగిరి | ఏం చెంద్రశేఖర్ రెడ్డి | ఏం చెంద్రయ్య |
జమ్ములమడుగు | ఏం సుదీర్ రెడ్డి | ఏం సుదీర్ రెడ్డి |
మైదుకూరు | బి రఘురామి రెడ్డి | ఏం రఘురామి రెడ్డి |
డోన్ | రాజేంద్రనాథ్ రెడ్డి | రాజేంద్ర |
పత్తికొండ | కే శ్రీదేవి | వి శ్రీధవి |
ఆలూరు | జయరాం | జయరాముడు |
రాయదుర్గం | రామచంద్రా రెడ్డి | రామచంద్రా రెడ్డి |
ఉరవకొండ | విశ్వేశ్వర రెడ్డి | విశ్వనాథ్ రెడ్డి |
అనంతపురం అర్బన్ | వెంకటరామి రెడ్డి | వెంకటరామి రెడ్డి |
కల్యాణ దుర్గం | ఉషశ్రీ | ఉష రాణి |
రాప్తాడు | ప్రాకేష్ రెడ్డి | ప్రాకేష్ |
పెనుకొండ | ఏం శంకరనారాయణ | ఏం శంకరనారాయణ |
పుట్టపర్తి | శ్రీధర్ రెడ్డి | శివా రెడ్డి |
ధర్మ వరం | వెంకటరామిరెడ్డి | వెంకటరామిరెడ్డి |
కదిరి | సిద్దా రెడ్డి | సిద్ధా రెడ్డి |
పీలేరు | రామచెంద్రా రెడ్డి | రామి రెడ్డి |
చంద్రగిరి | భాస్కర రెడ్డి | భాస్కర రెడ్డి |
పలమనేరు | వెంకటేష్ గౌడ | వెంకట నారాయణ |
పలాస | అప్పలరాజు | అప్పలరాజు |
కైకలూరు | నాగేశ్వర రావు | నాగేశ్వర రావు |
గుడివాడ | వెంకటేశ్వర రావు | వెంకటేశ్వర రావు |
తణుకు | నాగేశ్వర రావు | నాగేశ్వర రావు |
రాజోలు | రాజేశ్వర రావు | రాజేశ్వర రావు |