మరో ISI ఏజెంట్ అరెస్ట్
భారత ప్రభుత్వం ఉగ్రవాద ఏరివేతే లక్ష్యంగా ముందుకు వెళుతోంది. ఈ నేపథ్యంలో హర్యానాలోని నూహ్ లో మరో ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్ అయ్యాడు. పాకిస్తాన్ కు కీలక సమాచారం చేరవేస్తున్నాడని తారీఫ్ అనే వ్యక్తిని భద్రత దళాలు అరెస్టు చేశాయి. యూపీలోని ప్రముఖ వ్యాపారవేత్త కుడా పాక్ కు గూఢచారిగా ఉన్న క్రమంలో ఇటీవల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.