అల్లు అర్జున్ పై మరో కేసు..!
జేఈఈ మెయిన్స్ ర్యాంకులపై ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. దీనికి తోడు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, శ్రీలీల ప్రమోటర్లుగా వ్యవహరించడం దారుణమని AISF విమర్శించింది. ఇలాంటి మోసపూరిత ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రమోటర్లుగా ఉన్న వీరిపై వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.