కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ప్రకటన
ఛత్తీస్ గడ్ ఎన్కౌంటర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మృతి చెందాడంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. మావోలపై మూడు దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి స్థాయి నేత చనిపోవడం ఇదే ప్రథమమన్నారు. ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టుల మృతి చెందారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో తెలియజేశారు.