మజ్జిగ తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

Lifestyle Published On : Monday, May 26, 2025 07:13 AM

మజ్జిగలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నప్పటికీ, కొంతమంది మజ్జిగను తీసుకోవడం అనారోగ్యమని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులతో బాధపడేవారు మజ్జిగను తీసుకోకూడదు. మజ్జిగతో మరింత గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే బీపీ సమస్యతో బాధపడుతున్నారో వారు మజ్జిగను తాగడం ఎంతో ప్రమాదం.

మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు అయితే మజ్జిగను అస్సలు తాగకూడదు. దీనిలో ఉండే టైరమైన్ అనే పదార్థం తలనొప్పిని మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...