సమ్మర్ లో మీ చర్మం తాజాగా ఉండాలంటే..
చాలామంది వేసవిలో బయటికి వెళ్లాలంటే భయపడిపోతుంటారు. అయితే సమ్మర్ లో బయటికి వెళ్లినా కూడా చర్మం టాన్ బారిన పడకుండా తాజాగా ఉండాలంటే ఈ అద్భుతమైన పేస్ ప్యాక్ ను ట్రై చేయండి. బీట్ రూట్ తో ఆరోగ్యానికి అన్నివిధాల వెలకట్టలేని ప్రయోజనాలు ఉన్నాయి. బీట్ రూట్, మెంతులు కలిపి మెత్తని పేస్ట్ ను సిద్ధం చేసుకుని ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకున్నట్లయితే మీచర్మం వేసవిలో కూడా డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది.