ఈ పండును ఇలా తింటే విషం
వేసవిలో వచ్చే తీపి, పులుపు కలగలసిన నేరేడు పండ్లు బెర్రీ రకానికి చెందినవి. ఇవి రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిలో చర్మంలో కొల్లాజెన్ ను పెంచడంలో సహాయపడే యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ కొంతమంది వీటిని పాలలో, పెరుగులో కలిపి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల విషంలా మారి అది కడుపు నొప్పికి కారణం అవుతుంది.