ప్రెగ్నెన్సీలో ఉన్నపుడు అస్సలు తీసుకోకూడని పదార్థాలు

Lifestyle Published On : Tuesday, January 29, 2019 05:00 PM

స్త్రీ జీవితంలో గర్భదశ చాలా ముఖ్యమైన సమయం. ఈ దశలో శరీరంలో జరిగే మార్పులు మరియు సమస్యలు ఉహకు అందని విధంగా ఉంటాయి. గర్భవతులు స్వతహాగా చాలా జాగ్రత్తలు తీసుకోవటం చాలా ముఖ్యం మరియు ఆహార సేకరణలో జాగ్రత్తలు వహించటం చాలా అవసరం. గర్భ సమయంలో దూరంగా ఉండవలసిన ఆహార పట్టిక పెద్దదిగానే ఉంది. అయితే, గర్భ సమయంలో మీరు అనుసరించే ఆహర ప్రణాళికలో వీటికి దూరంగా ఉండేలా చూసుకోండి.

  • భోపాయ పండు ని తినకూడదు, దీనిని తినటం వలన గర్భ సమయంలో లేదా శిశు జనన సమయంలో అధిక స్రావానికి గురిచేస్తుంది
  • గర్భంతో ఉన్నపుడు షుగర్ ఫూడ్'ని ఎక్కువగా తినకూడదు.
  • మాంసం ని కొంచం తక్కువగా తినటం మంచిది.
  • టీ మరియు కాఫీ తీసుకోవటం తగ్గించండి.
  • జంక్ ఫుడ్స్ (పీజా , బర్గర్ ) తినటం మానేయండి.
  • పండ్లను ఎఎక్కువగా తినవలెను. 
  • పచ్చటి ఆకుకూరలను తినటం చాలా మంచిది 
  • నానా పెట్టిన బాదం పప్పు తినటం చాలా మంచిది.