ఇవి తింటే మతిమరుపు గ్యారంటీ
ప్రాసెస్ చేసిన మాంసంలో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును దెబ్బతీస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. షుగర్ అధికంగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గే అవకాశముంటుందని అంటున్నారు.
ఉప్పు అధికంగా ఉన్న ఫుడ్ తింటే BPతో పాటు మతిమరుపు కూడా వచ్చే ప్రమాదం ఉండట. ప్రైడ్ ఫుడ్స్ అధికంగా తీసుకుంటే మెమరీ లాస్ వచ్చే అవకాశముంది. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం మతిమరుపునకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు