మెదడు బాగా పని చేయాలంటే ఇవి తినండి
చాలా మందిలో నాడీ వ్యవస్థ దెబ్బ తినడం వల్ల మెమోరీ లాస్, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తుంటాయి. జ్ఞాపక శక్తి కోల్పోవడం వల్ల పిల్లలు చదువులో రాణించలేకపోతారు. అయితే నాడీ వ్యవస్థ బాగా పని చేయడంలో తమలపాకు క్రియాశీలకంగా పనిచేస్తుంది. తమలపాకును తేనెలో ముంచుకొని రోజు పరగడుపున తినడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. తమలపాకును రోజు తినడం వల్ల అద్భుతమైన మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు.