ఈ లక్షణాలు ఉంటే కరోనా ఉన్నట్టే
కోవిడ్ లక్షణాలను వైద్యులు గుర్తించారు. ఈ మేరకు జ్వరం, అలసట, శరీర నిస్సత్తువ, జలుబు, దగ్గు, తలనొప్పి, ముక్కు కారడం. ఇలాంటి లక్షణాలు కనిపించిన వారు వైద్యులను కలిసి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా 60 ఏళ్లు పైబడిన వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి తెలిపారు. అయితే గతంలో వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఈ ప్రమాదం తక్కువగా ఉంటుందని, కానీ మాస్క్ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు.