ఆమె మా నాన్నకు భార్య మాత్రమే, నాకు అమ్మకాదు: స్టార్ హీరో కూతురు సంచలన వ్యాఖ్యలు

Entertainment Published On : Wednesday, March 4, 2020 09:52 AM

స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ నిత్యం ఏదో ఒక సంచలనం క్రియేట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. ఈ నేపథ్యంలో కుండబద్దలు కొట్టినట్లుగా ఆమె మాట్లాడే మాటలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తాజాగా ఆమె తన తండ్రి శరత్ కుమార్ రెండో భార్య, సినీ నటి రాధిక గురించి స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేసింది.వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం వెల్వెట్ నగరం అనే లేడీ ఓరియెంటెడ్ తమిళ సినిమాలో నటిస్తోంది.