స్పిరిట్ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి

Entertainment Published On : Sunday, May 25, 2025 01:00 PM

రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా 'స్పిరిట్'. ఈ సినిమా టైటిల్ ప్రకటించిన నాటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అని కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ త్రిప్తి డిమ్రిను డైరెక్టర్ సందీప్ ఎంపిక చేశారు. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని తెలిపేలా డైరెక్టర్ సందీప్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...