కొడుకునే పెళ్లి చేసుకున్న స్టార్ నటి..!
బుల్లితెర ఫేమ్ నటి కిష్వర్ మర్చంట్, నటుడు సుయాష్ రీల్ లైఫ్ లో తల్లీకొడుకులుగా నటించి రియల్ లైఫ్ లో భార్యాభర్తలుగా మారారు. 'ప్యార్ కి యే ఏక్ కహానీ' అనే హిందీ టీవీ సీరియల్ లో నటి కిష్వర్ మర్చంట్ తల్లీ పాత్రలో నటించగా ఆమె కొడుకు పాత్రలో సుయాష్ నటించారు. ఈ క్రమంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అది కాస్త పెళ్లి పీటల వరకు వెళ్ళింది. తనకంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన సుయాష్ ను పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.