ప్రముఖ డైరెక్టర్ పై కేసు నమోదు

Entertainment Published On : Saturday, June 7, 2025 07:04 PM

బాలీవుడ్ దర్శకుడు మనీష్ గుప్తాపై పోలీస్ కేసు నమోదైంది. నెల జీతం విషయంలో తన డ్రైవర్ లష్కర్ ను కత్తితో పొడిచాడానే ఆరోపణలు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే లష్కర్ గత 3 సంవత్సరాలుగా మనీష్ గుప్తా దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే ప్రతి నెల జీతం చెల్లింపులో ఆలస్యం అవుతుండడంతో పని మానేశాడు. వాటిని రాబట్టుకోవడానికి మళ్లీ పనిలో చేరాడు. అయినప్పటికీ మనీష్ డబ్బులు ఇవ్వలేదు. దీంట్లో ఇద్దరి మధ్య గొడవ ఏర్పడి మనీష్ గుప్తా డ్రైవర్ పై కత్తితో దాడి చేశాడు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...