పవన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్

Entertainment Published On : Monday, May 26, 2025 07:38 AM

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు శుభవార్త. సుజీత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ'. ఈ మూవీ రిలీజ్ డేట్ పై మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. దసరా కానుకగా సెప్టెంబరు 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'ఫైరింగ్ వరల్డ్ 25 సెప్టెంబరు 25' అని పేర్కొన్నారు. దీంతో పవన్ అభిమానులు సంబర పడిపోతున్నారు.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...