నాగచైతన్య-సమంత హిట్ మూవీ రీ రిలీజ్

Entertainment Published On : Sunday, June 15, 2025 09:00 AM

అక్కినేని నాగచైతన్య - సమంత జంటగా నటించిన సినిమా 'ఏమాయ చేసావే' ఓ ఊపు ఊపింది. ఈ మూవీని జూలై 18న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా. తర్వాత పలు చిత్రాల్లో నటించి ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోయారు. థియేటర్ లో ఈ మూవీపై స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...