మంచు మనోజ్ క్షమాపణలు
హీరో మంచు మనోజ్ తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల బైరవం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం శివయ్య అని పిలిస్తే రాడు, ఇష్టంతో పిలుస్తే వస్తాడు అంటూ కన్నప్ప సినిమాలోని డైలాగ్ చెప్తూ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చ నడిచింది.
ఐతే తాజాగా కన్నప్ప మూవీ టీంకు మనోజ్ క్షమాపణలు చెప్పారు. తాను అలా అనకుండా ఉండాల్సింది. ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. నా మాటల వల్ల వాళ్ళు బాధపడి ఉంటారు. అందుకు క్షమాపణలు చెప్తున్నానన్నారు.