గద్దర్ సినీ అవార్డుల ప్రకటన.. ఉత్తమ చిత్రాలు ఇవే..
2014-23 వరకు గద్దర్ సినీ అవార్డులను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ మీడియా సమావేశంలో ప్రకటించారు.
2014-ఉత్తమ చిత్రం రన్ రాజా రన్
2015-ఉత్తమ చిత్రం రుద్రమదేవి, ద్వితీయ చిత్రం- కంచె, శ్రీమంతుడు
2016-శతమానం భవతి, ద్వితీయ చిత్రం పెళ్లిచూపులు, తృతీయ చిత్రం జనతా గ్యారేజ్
2017- బాహుబలి 2, ఫిదా, ఘాజీ
2018- మహానటి
2019- మహర్షి
2020- అలవైకుంఠపురం, కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్
2021-RRR, అఖండ
2022- సీతారామం
2023- బలగం