ఉగ్రవాదుల దాడి.. ప్రభాస్ హీరోయిన్ బలి..!
పహల్గామ్ ఎటాక్ తో ప్రభాస్ ఫౌజీ మూవీ వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమాలోని హీరోయిన్ ఇమాన్వీ పాకిస్థానీ మిలటరీ ఆఫీసర్ కూతురు కావడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. శత్రుదేశాల మూలాలున్న అమ్మాయిని ప్రోత్సహిస్తున్నారనే కోణంలో కొందరు నిరసన స్వరం వినిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇమాన్వీ కుటుంబం పాకిస్థాన్ కి చెందినది అయినప్పటికీ ఆమె ఢిల్లీలో పుట్టి పెరిగింది.