వెంకీ - త్రివిక్రమ్ కాంబోలో ఫ్యామిలీ డ్రామా

Entertainment Published On : Thursday, April 17, 2025 02:45 PM

విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో ఓ ఫ్యామిలీ డ్రామా రాబోతోంది. 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ హిట్ తరువాత ఎన్నో కథలు విన్న వెంకీ త్రివిక్రమ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లేశ్వరి' వంటి హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించగా, ఆ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ సినిమా చేయలేదు. మధ్యలో అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, అవన్నీ వర్కౌట్ కాలేకపోయాయి.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...