కల్కి2 విడుదల ఎప్పుడంటే..?

Entertainment Published On : Wednesday, April 23, 2025 02:20 PM

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మూవీ `కల్కి'. ఇటీవల మూవీ విడుదలై ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సీక్వెల్ గా కల్కి2 రానుంది. అయితే ఓ ఈవెంట్ లో కల్కి 2 విడుదల గురించి దర్శకుడుని అడగగా ఫన్నీగా సమాధానమిచ్చారు. 'కల్కిని 3, 4 గ్రహాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు విడుదల చేశా. దాని సీక్వెల్ ను 7, 8 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా' అని పేర్కొన్నారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...