7 గంటల సేపు నేను, రష్మిక డంప్ యార్డ్ లో..

Entertainment Published On : Wednesday, June 11, 2025 10:32 AM

'కుబేర' సాంగ్ లాంచ్ ఈవెంట్ ధనుష్ కామెంట్స్ వైరల్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. షూటింగ్ లో భాగంగా తాను, రష్మిక దాదాపు 7 గంటల పాటు డంప్ యార్డులో షూట్ చేశామని తెలిపారు. 

చాలా మంది ఇది ఇబ్బందికరమైనదని చెబుతుంటే విన్నాననీ కానీ తనకలా ఏమీ అనిపించలేదని చెప్పారు. అంతేకాదు ఈ అనుభవం తనకు జీవితంలో మరో కోణాన్ని పరిచయం చేసిందని తెలిపారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...