కల్కి 2 నుండి దీపికా ఔట్

Entertainment Published On : Friday, June 6, 2025 09:58 PM

ప్రభాస్, సందీప్ వంగా కాంబోలో రానున్న 'స్పిరిట్' నుంచి బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణె తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో పెద్ద సినిమాను మిస్ చేసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రభాస్, నాన్అశ్విన్ కాంబోలో రానున్న 'కల్కి' సీక్వెల్లో ఆమె పాత్రను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన ఆమె పని గంటలు తగ్గించడంతో పాటు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేయడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...