అఖిల్ పెళ్లిలో మహేష్ వేసుకున్న టీ షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రపంచంలోనే ప్రఖ్యాత నటుడిగా నిలిచారు. అయితే నిన్న రాత్రి అక్కినేని అఖిల్ రిసెప్షన్ లో ఆయన స్టైలిష్ గా కనిపించి అందరినీ ఆకర్షించారు. అఖిల్ వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా మహేష్ బాబు హాజరయ్యారు. కాగా మహేష్ ధరించిన టీ షర్ట్ ధర రూ 1,51,678. ఈ మేరకు ధర చూసి షాక్ కి గురవుతున్న నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు.