ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది..!
బ్రిటీష్ సింగర్ దువా లిపాతో పిల్లల్ని కనాలని ఉంది అంటూ బాలీవుడ్ ర్యాపర్ బాదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. "నువ్వు ఒక ర్యాపర్ నుంచి నేరస్థుడిగా మారడానికి ఒక ట్వీట్ దూరంలో ఉన్నావు అంటూ తెగ ట్రోల్ చేశారు. 40 ఏళ్ల వ్యక్తి..ఒక కూతురికి తండ్రి.. ఇలాంటి మాటలు మాట్లాడడమేంటి" అని అసహనం వ్యక్తం చేశారు.