త్వరలో ఓటిటిలోకి బ్లాక్ బస్టర్ మూవీ
'MAD Square' సినిమా త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 25 నుండి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుందన్న టాక్ జోరుగా చక్కర్లు కొడుతోంది. అయితే అధికారికంగా నెట్ ఫ్లిక్స్ నుండి రిలీజ్ డేట్, ఏ భాషల్లో సినిమా అందుబాటులోకి వస్తుందన్న దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.