అనుష్క ఘాటీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Entertainment Published On : Tuesday, June 3, 2025 12:00 PM

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఘాటీ. ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చేస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. జులై 11న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా ఇప్పటికే హీరోయిన్ అనుష్క పుట్టినరోజున విడుదలైన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...